DRDOలో JRF పోస్టులు..ఎన్ని ఖాళీలున్నాయంటే?

0
97

ఢిల్లీలోని డీఆర్‌డీవో-సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్​​‍ ల్యాబొరేటరీలో జేఆర్‌ఎఫ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 12

పోస్టుల వివరాలు: జేఆర్‌ఎఫ్‌ పోస్టులు.

పోస్టుల విభాగాలు: ఫిజిక్స్​​‍, ఎలక్టానిక్స్​​‍, మెటీరియల్‌ సైన్స్ తదితర విభాగాలు.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.