Breaking news: జూబ్లీహిల్స్ పబ్ అత్యాచార కేసులో A1 నిందితుడితో సీన్ రీ కన్స్ట్రక్షన్ ?

0
89

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు తరలించడంతో  ఏ కారణంతో తరలించారనే అంశం ప్రస్తుతం చర్చనీయా విషయంగా మారింది. ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారా? సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం‌‌ తరలిస్తున్నారా..?అనేది సస్పెన్స్ గా మారింది.