Flash: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భుయాన్‌ నియామకం

0
126
Telangana

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భుయాన్‌ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా కొనసాగుతున్న సతీశ్‌ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్‌ భుయాన్‌ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సీజేగా పదోన్నతి లభించింది.