పంజాబ్- హర్యాన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏళ్లు రాగానే ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల 21 ఏళ్ల అబ్బాయి, 16 ఏళ్ల అమ్మాయి పెళ్ళి చేసుకోగా..తమను రక్షించాలని వారు కోర్టుకెక్కారు. ఈ క్రమంలో నేడు కోర్టు 16 ఏళ్లకే ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చని కీలక తీర్పు ఇచ్చింది.