యాదాద్రిలో దారుణం..యువతి గొంతు కోసి..

0
82

రోజురోజుకు దేశంలో దారుణాలు పెరుగుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న మృగాలు చిన్నారులను, యువతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రిలో ఓ యువతిపై దుండగలు కత్తితో దాడి చేశారు.

వివరాల్లోకి వెళితే..మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో శుక్ర‌వారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న యువతిపై గుర్తు తెలియని అగంతకులు క‌త్తితో దాడి గొంతు కోసి పారిపోయాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం భువ‌న‌గిరి ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.