దారుణం..అన్నను చంపిన తమ్ముడు

0
94

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్న చిన్న వివాదాలతో సొంత వారినే చంపేందుకు వెనకాడడం లేదు. తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు ఇలా వరుసలు కూడా మర్చిపోయి హత్యలకు పాల్పడుతున్నాడు. తాజాగా మహబూబాబాద్ లో జరిగిన ఈ ఘటన దానికి నిదర్శనం. భూక్య వెంకన్న, గోవర్ధన్ అన్న దమ్ములు. వీరి స్వగ్రామం దునియతండా. వీరిద్దరి మధ్య భూతగాదాలు తలెత్తడంతో తమ్ముడు గోవర్ధన్ అన్న గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు