నేడే భారత్‌- ఐర్లాండ్‌ తొలి టీ20 మ్యాచ్

0
138

భారత్‌ – ఐర్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఓ వైపు సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ఆడడానికి వెళ్లగా..మరో టీం ఐర్లాండ్ పర్యటనకు వచ్చింది. రెండు టీ 20 మ్యాచ్ లు జరగనుండగా తొలి మ్యాచ్ నేడు డబ్లిన్‌ వేదికగా ఇవాళ రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ పర్యటనకు భారత జట్టుకు హార్దిక్ సారధిగా వ్యవహరించగా..ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు.

భారత్: ఇషాన్ కిషన్ (WK), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్. హార్దిక్ పాండ్యా (C), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్/అర్ష్దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (సి), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వారం), కర్టిస్ కాంఫర్, ఆండీ మెక్‌బ్రైన్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్