Flash: రోహిత్ శర్మ స్థానంలో మరో ప్లేయర్ ఎంపిక..కారణం ఇదే

0
120

ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి వెళ్లిన టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు కరోనా రావడంతో అతని స్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను తీసుకున్నట్లు స్పష్టం చేసింది.