మెక్సికో-టెక్సాస్ సరిహద్దుల్లో మృతదేహాలు కలకలం రేపాయి. ఒక ట్రక్కులో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా ఉండడం స్థానికులకు ఆందోళన కలిగిస్తుంది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలోని ఒక ట్రక్కులో 46 మృతదేహాలను గుర్తించినట్లు లా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.