క్రైమ్ Flash: ఘోరం..బాలుడిని ముక్కలు ముక్కలుగా చేసిన కుక్కలు By Alltimereport - June 28, 2022 0 80 FacebookTwitterPinterestWhatsApp మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడిని కుక్కలు దారుణంగా చంపేశాయి. 15 శునకాలు ఒకేసారి దాడి చేసి శరీర భాగాలను వేరు చేశాయి. అతడి శరీరాన్ని కుక్కలు ఛిద్రం చేసి పడేశాయి. ఆ దృశ్యాన్ని చూసిన తల్లి బోరున విలపించింది.