Home BUSINESS ఫ్లాష్: ముఖేశ్ అంబానీ సంచలన నిర్ణయం

ఫ్లాష్: ముఖేశ్ అంబానీ సంచలన నిర్ణయం

0
174

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత సంచలన ప్రకటన చేశారు. రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన కుమారుడు ఆకాష్ అంబానీ చైర్మన్ గా నియమితులయ్యారు.

కంపెనీ డైరెక్టర్ పదవికి ముఖేశ్ అంబానీ రాజీనామా చేయడంతో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ బాధ్యతలు స్వీకరించారని వెల్లడించింది. సోమవారం జరిగిన జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.

.