జగన్ చేపట్టిన రివర్స్ టెండర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

జగన్ చేపట్టిన రివర్స్ టెండర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

0
107

వైఎస్ షర్మిల… జగన్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారు… ఎన్నికల ప్రచారంలో బైబై బాబు అనే స్లోగన్ తో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటణ చేశారు షర్మిల… ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా ఆమె కనిపించలేదు… గతంలో, పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసి తనకంటూ ఓ ఇమేజ్ ను తెచ్చుకున్న షర్మిలకు జగన్ కేబినెట్ కీలక పదవి దక్కుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కానీ జగన్ తన కుటుంబాన్ని ప్రభుత్వానికి దూరంగా ఉంచారు… తాజాగా జగన్ తన ప్రభుత్వంలో పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ కావండంతో షర్మిల దీనిపై స్పందిచారు..

పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65 ప్యాకేజీ రివర్స్ టెండరిండ్ లో ప్రభుత్వానికి 58 కోట్లు ఆదా అయినందుకు గర్వపడుతున్నానని ట్వీట్ చేశారు. అలాగే మిషన్ పోలవరం అనే హెడ్డింగ్ తో ఇటీవలే జగన్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.