రాజకీయం BIG BREAKING: మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే By Alltimereport - June 30, 2022 0 69 FacebookTwitterPinterestWhatsApp మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ఉంటారని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు ఆయన ప్రమాణాస్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది.