‘కేజీయఫ్’​ నటుడికి కారు ప్రమాదం

0
75

‘కేజీయఫ్’​ నటుడు ​ అవినాష్​ కారు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరులోని అనిల్ కుంబ్లే సర్కిల్​ వద్ద ఆయన కారును వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుండి అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఫేస్​బుక్​ వేదికగా అవినాష్ వెల్లడించారు.