రామ్ చరణ్ హీరోయిన్ కి పండంటి మగబిడ్డ..!!

రామ్ చరణ్ హీరోయిన్ కి పండంటి మగబిడ్డ..!!

0
80

తెలుగులో రామ్ చరణ్ సరసన ఎవడు సినిమా లో నటించిన హీరోయిన్ అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. తమిళ్లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్ రోబో 2.0 లో అమీ లేడీ రోబోగా నటించింది..

ఆ తర్వాత గర్భం కారణంగా మూవీలకు దూరంగా ఉంటున్నది.అయితే తాజాగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిన కారణంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మా ఏంజెల్ ఆండ్రియాకు స్వాగతం అంటూ తన ఒడిలో ఉన్న కుమారుడిని జార్జ్ ముద్దాడుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానుల కోసం పోస్ట్ చేసింది.

అమీజాక్సన్ తన ప్రియుడు జార్జ్ పనయిటోతో సహ జీవనం చేస్తున్నది.. వివాహం కాకుండా తల్లిగా మారిన అమీకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు..