సుకుమార్ కోసం రష్మిక ఎం పనిచేసిందో చూడండి..!!

సుకుమార్ కోసం రష్మిక ఎం పనిచేసిందో చూడండి..!!

0
83

రష్మిక ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న హీరోయిన్ అని చెప్పాలి.. ప్రస్తుతం మహేష్ జోడిగా సరిలేరు నీకెవ్వరూ సినిమా లో నటిస్తున్న ఆమె అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దర్శకుడు సుకుమార్ నుండి వచ్చిన ఆఫర్ ను వదులుకోలేక తన డేట్స్ అడ్జెస్ట్ చేసి మరి ఆ సినిమాకు ఒప్పుకుందట నటి రష్మికమందన. రష్మిక కోసమే సుకుమార్ మంచి పాత్రను రాసుకున్నాడట.

రంగస్థలం లో రామలక్ష్మి పాత్ర ఎలాగైతే ఉంటుందో దానిని మించిన పాత్రను రష్మిక కు ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం సుకుమార్ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉన్నాడు.