అపార్ట్ మెంట్ లో పైథాన్ కలకలం

0
91
ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని ఓ అపార్ట్​మెంట్​లో భారీ కొండచిలువ​ కలకలం సృష్టించింది. అపార్ట్​మెంట్​ రెండో అంతస్తులోని ఓ ఇంటి బాల్కనీలో చొరబడింది. ఇది గమనించిన యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు కొద్దిసేపు శ్రమించి పామును పట్టుకున్నారు.