శర్వా శ్రీకారం సినిమా లో నాని హీరోయిన్..!!

శర్వా శ్రీకారం సినిమా లో నాని హీరోయిన్..!!

0
104

శర్వానంద్ హీరో గా తమిళ్లో సూపర్ హిట్ అయినా సినిమా 96 ను శ్రీకారం గా దిల్ రాజు తెలుగు లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా లో సమంత హీరోయిన్ గా తీసుకున్నారు.. అయితే ఏమైందో తెలీదు కానీ ఈ సినిమా లో హీరోయిన్ కోసం నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో ని అరుళ్ మోహన్ ని హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాదు ఆల్రెడీ షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేసింది అని అంటున్నారు.. తొలి సినిమాకు తెలుగు నేర్చుకోవడమే కాదు, డబ్బింగ్‌ కూడా చెప్పుకోవడంతో షూటింగులో వేరొకరు ప్రాంప్టింగ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు.దాంతో ఈమెకు అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. కొత్త జోడీల కోసం దర్శకులు, నిర్మాతలు వేట సాగిస్తున్నారు. ఈమెకు ఇది ప్లస్‌ అయ్యేలా ఉంది.