Flash: ఘోరం..7 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

0
107

రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కఠిన శిక్షలు వేసిన నిందితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఒడిశాలో ఘోరం జరిగింది. కేంద్రపడలో ఏడేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బాలిక తన తల్లికి చెప్పడం వల్ల ఆమె పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.