సంచలనం.. రెండు సంస్థలతో జగన్ చీకటి ఒప్పందం

సంచలనం.. రెండు సంస్థలతో జగన్ చీకటి ఒప్పందం

0
95

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు సంస్థలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారా అంటే అవుననే అంటున్నారు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

మేఘా మ్యాక్స్ ఇన్ర్ఫా కంపెనీలకు పోలవరం ప్రాజెక్ట్ చేపట్టే అర్హత లేదని ఆయన అన్నారు… ఇప్పుడు ఇదే మేఘా కంపెనీకి పోలవరం కాంట్రాక్టు పనులను జగన్ అప్పజెప్పారని రాజేంద్రప్రసాద్ ఆరోపించారు… అంతేకాదు ఆ సంస్థతో జగన్ మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు..

ఇరత సంస్థలను ముందుకు రాకుండా బెదిరించారని ఆరోపించారు… పోలవరం విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు.