ఇప్పటికే కురిసిన వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే 3 రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.