ఫ్లాష్: మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు అరెస్ట్

0
76

అత్యాచారం, అపహరణ, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడుమిల్లి సీఐ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.సెక్షన్ 452 , 376 (2) , 307, 448, 365 ఐపీసీ , Arms Act సెక్షన్ 30 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సరూర్‌నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో నాగేశ్వరరావును ఏసీపీ ప్రశ్నిస్తున్నారు.