Breaking: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు

0
71

భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే మరో 3 రోజులు వర్షాలు ఉండడంతో శనివారం వరకు సెలవులు పొడిగించింది. దీనితో అన్ని రకాల విద్యాసంస్థలు సోమవారం తిరిగి తెరుచుకొనున్నాయి.