ఫ్లాష్-ఫ్లాష్: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

0
78

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డే అనంతరం తమీమ్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కాగా తమీమ్‌ సారథ్యంలో విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో బంగ్లాదేశ్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుతో విభేదాలు తలేత్తడంతో టీ20లకు తమీమ్‌ గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది.