ఫ్లాష్: భారీ వర్షాల వెనక కుట్ర..సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

0
81

భారీ వర్షాల నేపథ్యంలో  సీఎం కేసీఆర్ భద్రాచలంలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన భారీ వర్షాల వెనుక కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో లేహ్‌ లో, ఉత్తరాఖండ్ లో ఇలాగే క్లౌడ్‌ బరస్ట్‌ లో లాగా గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.