ఫ్లాష్: క్యాన్సర్, కరోనా..లెజెండరీ ​సింగర్​ కన్నుమూత

0
82

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ లెజెండరీ సింగర్​ భూపిందర్​ సింగ్​ సోమవారం రాత్రి కన్నుమూశారు. భూపిందర్​ సింగ్ మరణంతో ఇండస్ట్రీ​లో విషాద ఛాయలు అలుముకున్నాయి.   ఆయనకు పెద్ద పేగు క్యాన్సర్​ ఉన్నట్లు, దానికి తోడు కరోనా రావడంతో ఆరోగ్యం విషమించి మరణించారు.

కాగా ‘నామ్ గమ్ జాయేగా’, ‘దిల్ ధూండతా హై’, ‘దో దివానే షెహర్ మే’, ‘ఏక్ అకేలా ఈజ్ షెహర్ మే’, ‘తోడి సి జమీన్ తోడా ఆస్మాన్’, ‘దునియా చూటే యార్ నా చూటే’ వంటి అనేక క్లాసిక్​ పాటలు పాడారు భూపిందర్ సింగ్.