ఈజిప్ట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది . ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా..33 మంది గాయపడ్డారు. ఓ బస్సు.. మిన్యా రాష్ట్రం నుంచి రాజధాని కైరోకు వెళ్తుండగా హైవేపై ఓ పక్కన నిలిపిన లారీని.. బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తుంది.