నేడు తెలంగాణాలో పాఠశాలలు బంద్!

0
85

తెలంగాణాలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌ కానున్నాయి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంద్ నిర్వహించనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్వో, ఏఐపీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ సంఘాలు ఇందులో పాల్గొననున్నాయి.