Flash: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటి మృతి

0
75

ఓలీవుడ్​ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ నటి, యాంకర్​ రాజేశ్వరీ రే మోహపాత్ర కన్నుమూశారు. స్టేజ్​ 4 క్యాన్సర్​తో బాధపడుతున్న ఆమె బుధవారం ఆస్పత్రిలో చేరారు. కాగా ఈ వ్యాధికి 2019 ఏప్రిల్​ నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందింది.