ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణలో త్వరలో మహారాష్ట్ర రాజకీయాలు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ కు ఛాలెంజ్ చేస్తున్నానన్నారు.