Flash: రెండో రౌండులోనూ ముర్ము ఆధిక్యం

0
62

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్​లో ఆంధ్రప్రదేశ్​ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు(1138 ఓట్లు, 1,49,575 విలువ) లెక్కించారు. ముర్ముకు 809 ఓట్లు(విలువ 1,05,299) దక్కాయి. సిన్హాకు 44,276 విలువైన 329 ఓట్లు పడ్డాయి.