Big News- ఇండియాలో కొత్త వ్యాధి కలకలం

0
78

ఇప్పటికే అనేక వ్యాధులు ప్రజల పాలిట శాపంగా మారాయి. కరోనా, కొత్త వేరియంట్లు కాక మొన్న మంకీఫాక్స్ ఇక తాజాగా భారత్​లో మరో కొత్త వ్యాధి కలకలం రేపింది. కేరళ వాయనాడ్ జిల్లా మనంతవాడి వద్ద రెండు పందుల పెంపక కేంద్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు శాంపిల్స్‌ను పంపగా.. పందులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధరణ అయిందని అధికారులు తెలిపారు.