Flash: మూసిలో మృతదేహం కలకలం

0
90

హైదరాబాద్ లో ఓ మృతదేహం కలకలం రేపింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ వెనుక భాగంలోని మూసిలో మృతదేహం లభ్యం కాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.