మందుబాబులకు షాక్..నేడు, రేపు వైన్స్ బంద్!

0
84

తెలంగాణ మందుబాబులకు షాక్. బోనాల పండుగ సందర్బంగా ఇవాళ, రేపు వైన్స్ బంద్ కానున్నాయి. అయితే కేవలం హైదరాబాద్‌ మహా నగరంలో మాత్రమే వైన్స్ బంద్ కానున్నాయి. శాంతిభద్రతల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎల్లుండి వైన్స్ షాపులు యథావిధిగా ప్రారంభం కానున్నాయి.