Flash: సూపర్ స్టార్ రజినీకాంత్ కు అరుదైన గౌరవం

0
79

నటుడు సూపర్​స్టార్, తలైవా​ రజినీకాంత్​కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్నును చెల్లిస్తున్నందుకుగాను..ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకి దక్కింది. చెన్నైలో జరిగిన ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు బహుకరించారు. ఈ కార్యక్రమానికి  గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.