చిక్కుల్లో స్టార్ హీరో..కారణం ఇదే!

0
87

బాలీవుడ్ స్టార్​ రణ్​వీర్​ సింగ్​ చిక్కుల్లో పడ్డాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆయన దిగిన ఫొటోలు ఇప్పుడు ఆయనను ఇరకాటంలో పెట్టాయి. న్యూడ్​ ఫొటోషూట్​ పోస్ట్​ చేయడం వల్ల రణ్​వీర్​ సింగ్​పై ముంబయిలోని ఓ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది.