ఫ్లాష్: స్టార్ హీరో‌పై పోలీస్ కేసు నమోదు..కారణం ఇదే?

0
76

బాలీవుడ్ స్టార్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల ఒంటిపై అసలు నూలుపోగు కూడా లేకుండా పేపర్‌ మ్యగజైన్‌ కోసం ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. రణ్ వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ తో సందడి చేసిన విషయమై నెటిజన్లు, పలువురు తప్పుపట్టి రణ్ వీర్ సింగ్ పై ఐటీ యాక్ట్, ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు కంప్లయింట్ వచ్చింది. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేసారు. ఈ పోలీస్ కేసు విషయమై రణ్ వీర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..