Breaking: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల..ఇలా చేసుకోండి..!

0
94

ఏపీ సర్కార్‌ ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తెలుగు రాష్ట్రాల నుంచి 3.84 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఫలితాలు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. sche.ap.gov.in వెబ్ సైట్ లో ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయని మంత్రి స్పష్టం చేసాడు.