రెచ్చిపోయిన చైన్‌స్నాచర్స్..కానిస్టేబుల్ పై కత్తితో దాడి

0
73

హైదరాబాద్ నగరంలో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోయారు. ఏకంగా కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్​కు యాదయ్యకు తీవ్ర గాయాలు కాగా గచ్చిబౌలి ఏజీఐ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ కానిస్టేబుల్ యాదయ్యను సీపీ స్టీఫెన్ రవీంద్ర పరామర్శించారు. దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడంతో యాదయ్యపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తుంది.