టాలీవుడ్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన ప్రొడ్యూసర్స్ సమావేశంలో అగ్రహీరోల సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. ఇండీస్ట్రీలో నెలకొన్న ఓటిటి సహా పలు సమస్యల పరిష్కారం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన మరికాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.