హైదరాబాద్‌లో విషాదం..ఎంఎంటీసీ రైలు ఢీకొని ముగ్గురి మృతి

0
75

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్​సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించగా..వీరి స్వస్థలం వనపర్తి.