టీమిండియాకు బిగ్ షాక్!

0
78

వెస్టిండీస్ తో జరిగిన 3 వన్డేలోను గెలుపొందిన టీమిండియా టీ20 సిరీస్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. వన్డే సిరీస్ కు దూరమైన భారత్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా టీ20 సిరీస్ కు దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జడ్డూ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది.