క్రైమ్ జూనియర్ లైన్‌మెన్ పేపర్ లీక్..ఐదుగురు అధికారుల సస్పెన్షన్ By Alltimereport - July 28, 2022 0 77 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ రాత పరీక్షలో పేపర్ లీక్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై సర్కార్ సీరియస్ కాగా ఐదుగురు విద్యుత్ అధికారులను సస్పెండ్ చేసింది.