Breaking: సినిమా​ సెట్​లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు దుర్మరణం

0
98
Kabul

బాలీవుడ్​ నటులు రణ్​బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఓ సినిమా సెట్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేసారు.