మధ్యప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జబల్ పూర్ న్యూలైఫ్ ఆసుపత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచుడవలసి వచ్చింది. ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.