బ్రేకింగ్ షర్మిలకు జగన్ కీలక పదవి అప్పజెప్పిన జగన్

బ్రేకింగ్ షర్మిలకు జగన్ కీలక పదవి అప్పజెప్పిన జగన్

0
100

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతంలో సీఎం అయ్యేందుకు సుమారు పదేళ్లు కష్టపడ్డారు. అయితే ఆ పదేళ్లు ఆయన సోదరి వైఎస్ షర్మిల వెన్నంటి ఉన్నారు… వైసీపీ అధికారంలోకి రావడంలో ఆమె పాత్ర ఎంతో కీలకం. పాదయాత్ర , ఓదార్పుయాత్రలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

తన అన్నను సీఎం చేసేందుకు ఆమె పడని కష్టాలు రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ గుర్తు ఉంటాయి… అందుకే ఇంతకాలం పార్టీ కార్యకాలాపాలకే పరిమితం అయిన షర్మిలకు జగన్ కీలక పదవి ఇవ్వనున్నారని సమామారం..అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కుటుంబ సభ్యులని ప్రభుత్వానికి దూరంగా పెట్టారు.

అయితే కార్యకర్తలు మాత్రం షర్మలకు పార్టీలో ఏదో ఒకపదవైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. వారి డిమాండ్ మేరకు షర్మిలకు జగన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెట్టనున్నట్లు సమాచారం ప్రస్తుతం జగన్ పాలనపై పట్టు సాధిస్తున్న తరుణంలో పార్టీపై ప్రత్యేక దృష్టి సాధించేందుకు షర్మిలకు పార్టీ పగ్గాలను అప్పజెప్పనున్నారని తెలుస్తోంది.