మూవీస్ Flash: కోలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం By Alltimereport - August 2, 2022 0 74 FacebookTwitterPinterestWhatsApp కోలీవుడ్ లో కలకలం రేగింది. సినీ పరిశ్రమలో మంగళవారం 40కి పైగా ప్రదేశాల్లో ఏకధాటిగా ఐటీ దాడులు చేపట్టారు. తమిళ సినీ పరిశ్రమలో పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్ను ఎగవేతలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు చేపట్టింది.