రాజకీయం Big Breaking: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా By Alltimereport - August 2, 2022 0 89 FacebookTwitterPinterestWhatsApp కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.