Breaking: బీజీపీలో చేరనున్న దాసోజు శ్రవణ్

0
131
MLA Raja Singh

నిన్న కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. బండి సంజయ్ తో ఢిల్లీకి పయనమవ్వడంతో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజయ్య యాదవ్ కూడా బీజేపీలో చేరనున్నారు.