Flash: ఘోర ప్రమాదం..ఐదుగురు కూలీలు మృతి

0
79
Kabul

బిహార్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్నా రాంపుర్​ దియరా ఘాట్​ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగగా..ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్​ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.